calender_icon.png 21 October, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. 11న సెలవు

18-10-2025 01:27:09 AM

హైదరాబాద్, అక్టోబర్ 17 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా హైదరాబాబాద్ జిల్లా పరిధిలోని విద్యా సంస్థులు, ప్రభుత్వ కార్యాలయాలకు నవంబర్ 11న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నియోజక వర్గంలో ఓటింగ్ శాతం పెంచడానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.