05-08-2025 12:00:00 AM
నిర్మల్, ఆగస్టు ౪ (విజయక్రాంతి): జిల్లా వైద్య శాఖలో విధులు నిర్వహిస్తున్న వైద్య ఉద్యోగి జొన్న వినోద్ కుమార్ దంపతులు తమ మరణానంతరం తమ బాడీలను అవయవాలను మెడికల్ కాలేజీకి అప్పగించేం దుకు ముందుకు వచ్చారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో అవయవాలను చేసేం దుకు ముందుకు వచ్చిన వినోద్ కుమార్ దంపతులను అంగీకర పత్రాన్ని స్వీకరించిన అధికారులు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆధ్వర్యంలో దంపతులను ఘనంగా సన్మా నం చేస్తారు.
అవయవ దానాలు చేసేందుకు ముందుకు వచ్చిన దంపతులకు కలెక్టర్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ పైజాన్ అహ్మద్ పెన్షన్ సంఘం జిల్లా అధ్యక్షులు ఎంసీ లింగన్న ఉద్యోగులు ఉన్నారు.