8 July, 2026 | 7:52 PM

Breaking News

కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •   ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •  

మహిళ అదృశ్యం

19-01-2026 01:14 AM

తాండూరు, జనవరి 18 (విజయ క్రాంతి):  వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం తులసి నగర్ శ్రీ వినాయక దేవాలయం వద్ద నివసించే ప్రభుత్వ ఉపాధ్యా యురాలు అరుణ అదృష్టమయ్యింది.

ఆమె భర్త దేవేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బడంగ్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అరుణ సైన్స్ టీచర్ గా విధులు నిర్వహిస్తుందని గత శనివారం ఉదయం విధులకు వెళ్లేందుకుగాను తాండూర్ నుండి హైదరాబాద్ వెళ్లి ఇమ్లిబన్ బస్ స్టేషన్ నుండి కొంచెం మతిస్థిమితం లేక ఏ బస్సు ఎక్కి ఎటు పోయిందోనని.. బంధువులు తెలిసిన వారి వద్ద వెతికిన ఆచూకీ లభించలేదని తెలిపారు. ఆచూకి తెలిసిన వారు +919490269308 నెంబర్ కి సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు.