16 April, 2026 | 11:23 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

రోడ్డుపై బైఠాయించి మహిళ నిరసన

31-05-2025 12:24 AM

మణికొండ మే 30 : మణికొండ పైపు లై న్ రోడ్డు నుండి అంజలి గార్డెన్ మీదుగా ల్యాంకో హిల్స్ కు వెళ్ళే రోడ్డు.. టీం 4 వారి డ్రైనేజ్ కారణంగా గత కొన్ని నెలలుగా బీట లు వారుతోంది.

దీనికి చిన్నపాటి మరమ్మత్తులు చేస్తూ మన్సిపల్ అధికారులు చేతులు దులుపుకున్నారు గానీ శాశ్వత పరిష్కారం చేయడం లేదు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంపై రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగిం ది స్థానిక మహిళ సుమనళిని. ఈ డ్రైనేజ్ లీకేజ్ విషయంలో ఎన్నోసార్లు అధికారుల కు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని గు ర్తుచేసింది. తాము మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనకముందే అధికారులు డ్రైనేజీ మ రమత్తులతో పాటు రోడ్డు నిర్మాణం చేపట్టాలని ఆమె డిమాండ్ చేసింది. రోడ్డు బైఠా యించిన సుమనళినికి స్థానిక ప్రజలు తమ మద్ధతు తెలిపారు.