07-05-2025 12:00:00 AM
ఏర్గట్ల, మే 6 : మండలంలోని దొంచంద గ్రామానికి చెందిన గోలి అంకిత 24 అనే మహిళ ఈ నేల 5 నుంచి కనబడుట లేదని ఏర్గట్ల ఎస్సై బీ రాము మంగళవారం తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల దొంచంద గ్రామానికి చెందిన గోలి అంకిత సోమవా రం సాయంత్రం షాప్‌కి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదని, తన ఆచూకీ దొరకటం లేదని అంకిత భర్త నరేష్ పిర్యాదు లో తెలిపారని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్త్స్ర తెలిపారు.