29-11-2025 12:00:00 AM
పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆది, సోమవారాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిం చిం ది. శనివారం పొడివాతావరణం ఏర్ప డే అవకాశం ఉన్నదని తెలిపింది. ఆదివారం తేలికపాటి నుంచి ఓ మోస్త రు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశముందని వెల్లడించింది. సోమవా రం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని హె చ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.