calender_icon.png 11 July, 2025 | 8:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దిందా వాగులో యువకుడి గల్లంతు

11-07-2025 12:28:39 AM

చింతలమనేపల్లి,  జూలై 10 (విజయక్రాంతి): ఆవుల ను మేతకు తీసుకెళ్లి ఇంటి కి వస్తూ ప్రమాదవశత్తు దిందా వాగులో యువకు డు గల్లంతయిన ఘటన గురువారం చోటు చేసుకుంది. చింతల మనేపల్లి మండలం కేతినీ గ్రామనికి చెందినా సడ్మేక సుమన్ (18) ఆవులను మేతకు తీసుకెళ్లి ఇంటికి తిరుగువస్తున్న క్రమంలో నీటి ఉదృతి పెరిగి దిందా వాగులో కోర్సిని శివారులో గల్లంతయ్యాడు. గల్లంతయిన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.