06-08-2025 11:38:32 PM
తూప్రాన్ (విజయక్రాంతి): స్పెషల్ డ్రైవ్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం జడ్పీ సీఈవో సిహెచ్. ఎల్లయ్య, ఎంపీడీవో ఎన్. సతీష్ తో కలిసి తూప్రాన్ మండలం(Toopran Mandal) వెంకటాయపల్లిని సందర్శించినారు. ఈ సందర్భంగా విషపూరిత వ్యాధులు ప్రభలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలు, సూచనలను గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణములను సందర్శించి ఆరా తీశారు. ఇందులో మండల అధికార సిబ్బంది, తదితరులు ఉన్నారు.