108 సేవలు తనిఖీ

09-11-2026 | 05:17pm

భైంసా ( విజయ క్రాంతి) : అత్యవసర సమయంలో(Time of emergency) రోగులకు()patients' సేవలందిస్తున్న 108 సేవలను క్షేత్రస్థాయిలో సోమవారం ఈవీఎం ఆర్ఐ ప్రోగ్రాం ఆఫీసర్ సంపత్(EVM RI Program Officer Sampath) తనిఖీ చేశారు. బాసర మండల(Basara Mandal) కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో(Government Hospital) 108 వాహనాన్ని అకస్మిక తనిఖీ రోగులకు అందుతున్న సేవలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు,కో ఆర్డినేటర్ లింగచారి,అంబులెన్స్ లో సరిపడా పరికరాలను పరిశీలించారు,108 స్టాఫ్ EMT నవీన్,,పైలెట్ దిలీప్ ఇతరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు