పెన్షన్ పత్రాల పంపిణీ చేసిన ఎమ్మెల్యే
నిర్మల్ నవంబర్ 15 ( విజయక్రాంతి) : సారంగాపూర్ మండలలో(Sarangapur Mandal) నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన లబ్ధిదారులకు(Beneficiaries) నూతన చేయూత పెన్షన్(Cheyutha Pension) మంజూరు ఉత్తర్వులను బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) గారు పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రమణ రెడ్డి, ముత్యం రెడ్డి, జమాల్, రాంశంకర్ రెడ్డి, ముత్యం రెడ్డి, మధు,రాథోడ్ నారాయణ, మండల అధ్యక్షులు కాల్య నరేష్, మండల సర్పంచులు గంగారెడ్డి, బడి పోతన్న,ఇర్ల చిన్నయ్య, ఏలన్న ,కరిపే విలాస్,సాహెబ్ రావు, ఆనంద్ ,రమేష్,సురేందర్, అంబాజీ, సారంగాపూర్ ఉప సర్పంచులు కృష్ణ రెడ్డి,శ్రీకాంత్, ప్రశాంత్ మండల నాయకులు మహేశ్వర్ రెడ్డి, విజయ్,తిరుమలచారి,దయాకర్ రెడ్డి, వెంకటేష్, శేఖర్ .సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.