26 వార్డులో కొత్త పింఛన్ల పంపిణీ

15-11-2026 | 07:07pm

కోదాడ నవంబర్ 15(విజయక్రాంతి) : ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) ఆదేశాల మేరకు 26 వార్డులో 20 మంది కొత్త పింఛన్‌దారులకు(Pensioners) వార్డుకౌన్సిలర్ నేహా నాజ్. మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బషీర్ ఆదివారం పింఛన్లు పంపిణీ(Distribution of pensions) చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ షర్ఫుద్దీన్. మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ కాజా, 26 వార్డు ఇన్చార్జ్ బాగ్దాద్  మాజీ కౌన్సిలర్ షమ్మీ  మాజీ కౌన్సిలర్ కాజా. జిల్లా మహిళా నాయకురాలు  పబ్బగీత . అత్యహార్ ముఫ్ టి మహమ్మద్ మైనార్టీ నాయకులు కోదాడ పట్టణ ముస్లిం మైనారిటీ ఉపాధ్యాయక్షలు నజీర్ వార్డు నాయకులు ముస్తఫా. గోరా. నసీర్ ఆర్టీసీ జానీ తమసప్ జబ్బార్  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు