నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ పరామర్శ

19-11-2026 | 07:08pm

నిర్మల్ నవంబర్ 19 ( విజయ క్రాంతి): సోన్ మండలంలోని కడ్తాల. సోను మండల కేంద్రంలో  చింతల గంగన్న , కంతి పోశెట్టి కుటుంబాలను నిర్మల్ మున్సిపల్  వైస్ చైర్మన్(Nirmal Municipal Vice-Chairman) అప్పల గణేష్ చక్రవర్తి గురువారం పరామర్శించారు.

ఈయన వెంట ట్రస్మా   జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కడ్తాల్ సర్పంచ్ గుర్రం రాము మాజీ సర్పంచ్ పోశెట్టి, బాసెట్టి మోహన్, లక్ష్మణ్ అశోక్ గుణ వంత్, సోన్ ఉపసర్పంచ్ దాసరి రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ దాసరి శ్రీను కాంగ్రెస్ మాజీ ప్రెసిడెంట్ అంబేకర్ ప్రసాద్ కౌన్సిలర్ లు చెనిగారపు నరేష్,గోపు గోపి కత్తి, నరేందర్ నిర్మల్ మాజీ ఎంపీపీ పోశెట్టి,లక్ష్మణ్ చందా మాజీ వైస్ ప్రెసిడెంట్ ఒడ్నాల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు