రిమ్స్ నూతన డైరెక్టర్ బాధ్యతల స్వీకరణ

19-11-2026 | 11:45pm

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ లోని రిమ్స్ నూతన డైరెక్టర్ గా బలిరాం చిట్కె బాధ్యతలను స్వీకరించారు. ప్రస్తుతం డైరెక్టర్ గా పని చేస్తున్న జై సింగ్ రాథోడ్ ను నాగర్ కర్నూల్ కు బదిలీ చేయగా ఆయన స్థానంలో బలిరాం చిట్కె ను డైరెక్టర్ గా నియమిస్తూ ఇటీవల ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో  గురువారం నూతన డైరెక్టర్ గా బలిరాం చిట్కె బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనని పలువురు వైద్యులు కలిసి పుష్పగుచ్ఛం అందించి, అభినందించారు.

మరిన్ని వార్తలు