ఇందిరమ్మ భీమా.. నిరుపేద కుటుంబాలకు ధీమా

20-11-2026 | 12:27am

మహబూబాబాద్ (విజయక్రాంతి): ఇందిరమ్మ బీమా పథకం(Indiramma Bima Scheme)తో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక ధీమా కలుగుతుందని, పేదలందరికీ ఈ పథకాన్ని వర్తింప ప్రభుత్వం వర్తింప చేస్తుందని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తెలిపారు. ఇందిరమ్మ బీమా పథకం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా పథకం అమలు చేయడం జరుగుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు