పిల్లల చదువులు ఎలా సాగుతున్నాయి

17-11-2026 | 05:31pm

ఉపాధ్యాయుల బోధనపై తల్లిదండ్రుల పరిశీలన..

బోథ్ నవంబర్ 17 (విజయక్రాంతి): మండల కేంద్రంలోని సన్ సైన్ పాఠశాల(Sunshine School)లు విద్యార్థులు 10 తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువులపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

అంతేగాక చదువులో వెనుకబడి ఉండడానికి గల కారణాలేంటని ఉపాధ్యాయులను విద్యార్థుల తల్లిదండ్రులు అడిగి తెలుసుకోవడం జరిగింది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను సైతం ఉపాధ్యాయుల ముందే చదువులు ఎలా సాగుతున్నాయి. ఉపాధ్యాయులు బోధిస్తున్నది అర్థమవుతుందా అని అడిగి తెలుసుకోవడం జరిగింది. ఉపాధ్యాయులతో కలిసి విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఆనందం వ్యక్తపరుస్తున్నారు.

మరిన్ని వార్తలు