సూర్య సినిమాలో సర్‌ప్రైజ్.. అభిమానులకు డబుల్ ధమాకా!

17-11-2026 | 05:29pm

ఈ స్పందనపై సూర్య(Suriya) కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తమ ప్రయాణాన్ని, తమ జంటను అభిమానులు ఇంత ప్రేమగా ఆదరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సినిమా బాక్సాఫీస్(Scene Movie Box Office) దగ్గర కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.139 కోట్ల వసూళ్లు సాధించినట్లు తాజా ట్రేడ్ రిపోర్ట్ వెల్లడించింది. మొత్తానికి సూర్య, జ్యోతిక(Jyothika)ల సర్‌ప్రైజ్ కలయిక అభిమానులకు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.


మరిన్ని వార్తలు