ఉద్యమకారుల చలో మేడారం పోస్టర్ ఆవిష్కరణ
గణపురం, నవంబర్ 17 (విజయ క్రాంతి): ఈ నెల 22న జరిగే ‘చలో మేడారం’(Chalo Medaram)తెలంగాణ ఉద్యమకారుల (Telangana activist)సమావేశానికి సంబంధించిన పోస్టర్‌ను మంగళవారం గణపురం కోటగుళ్ల వద్ద ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మందల రవీందర్‌రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పున్నం రవి, నియోజకవర్గ కన్వీనర్ పైడిపెళ్లి రమేష్,
మాజీ జెడ్పీటీసీ మోట పోతుల శివశంకర్ గౌడ్, మండల అధ్యక్షుడు గుజ్జ గంగాధర్‌రావు, ఉపాధ్యక్షుడు రేపాక రాజేందర్, చేగొండ సంపత్, ప్రధాన కార్యదర్శి మహబూబ్ పాషా, యూత్ అధ్యక్షుడు పాశికంటి రామకృష్ణ, డా. జన్నయ్య, కసిరెడ్డి వెంకటరమణరెడ్డి, అల్లూరి శ్రీనివాస్, గుర్రాల సుమన్, కొడారి బిక్షపతి, ఆకుల తిరుపతి, పొనగంటి చెందర్‌రావు, పొట్ల కిష్టయ్య, ఎడెల్లి మల్లారెడ్డి, హరిప్రసాద్, మేకల కుమార్, దాసరి లక్ష్మయ్య, పులిగిల్ల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.