ఆలరించిన వేదం పాఠశాల చిన్నారుల నృత్యం

14-11-2026 | 08:53pm

బోథ్. నవంబర్ 14 (విజయ క్రాంతి) మండల కేంద్రంలోని వేదం పాఠశాలలు(Vedam School) బాలల దినోత్సవ వేడుకలను(Celebrates Children's Day) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆడి పాడారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పచ్చిపాల సంతోష్ నెహురు దేశానికి చేసిన సేవలు గురించి విద్యార్థులకు వివరించారు. లక్ష్యంతో చదివి లక్ష సాధన కోసం ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు