మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన కొండగొర్ల బాపు

15-11-2026 | 05:11pm

మహా ముత్తారం (విజయక్రాంతి): ఐటీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు(Minister Dudhilla Sridhar Babu) ఆదేశాల మేరకు మహా ముత్తారం మండల ప్రచార కమిటీ కార్యదర్శి, చాకినాల రాజు, నానమ్మ (భూచ్చమ్మ) ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసీ కుటుంబానికి 25 కిలోల రైస్ బ్యాగును సర్పంచ్ కొండ గొర్ల బాబు అందజేశారు. తనతో పాటు, సీనియర్ నాయకులు, తాటి లచ్చయ్య గౌడ్, మహా ముత్తారం టౌన్ యూత్ అధ్యక్షులు, తాళ్లపల్లి సుధాకర్, వార్డ్ మెంబర్లు, కొండ నీతిన్, జనగాం రాజయ్య, వేణుగోపాల్ రెడ్డి, గ్రామ యూత్ అధ్యక్షుడు మాడెం ప్రసాద్, నాయకులు, చాకినాల బాపు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు