భారత్ సమ్మిట్ లో కరీంనగర్ నేతలు

14-11-2026 | 08:31pm

కరీంనగర్,(విజయక్రాంతి):  భారత్ సమ్మిట్(Bharat Summit) మూడవ శనివారం రాహుల్ గాంధీ , సీఎం రేవంత్ రెడ్డి  వివిధ దేశాల ముఖ్య నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు హారకల వేణుగోపాల్, కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరాం చక్రవర్తి, మాజీ విప్ అరెపల్లి మోహన్,  సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు