15-07-2025 01:15:00 AM
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, జూలై 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని టీ లో గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్(జీఎస్‌హెచ్) ఏర్పాటుకు గానూ ప్రభు త్వం నిధులు విడుదల చేసింది. జీఎస్‌హెచ్ కోసం రూ.3.75 కోట్లు కేటా యించింది. ఈ మేరకు నిధులు విడుదల చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ సంస్థకు చెందిన ఖాతాలో ఈ నిధులు జమ కానున్నాయని పేర్కొంది.