14-10-2025 05:09:59 PM
మాజీ వార్డ్ మెంబర్ షేక్ అక్బర్..
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని బండ గల్లీకి చెందిన ప్లంబర్ దాసరి సాయిలు కుమారుడు దాసరి బస్వయ్య ఆస్ట్రేలియా మెల్బోర్న్ సిటీలో ఎడ్యుకేషన్ వీసాపై వెళ్తున్న సందర్భంగా మాజీ వార్డు సభ్యులు షేక్ అక్బర్, కాంగ్రెస్ పార్టీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు.