calender_icon.png 15 October, 2025 | 1:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీపీసీసీ పరిశీలకులుగా జుక్కల్ ఎమ్మెల్యే

14-10-2025 08:37:19 PM

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఎంపిక ప్రక్రియలో భాగంగా మంగళవారం నారాయణ ఖేడ్ నియోజకవర్గ కేంద్రంలోని సాయిబాబా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంఘటన్ శ్రీజన్ అభియాన్ కార్యక్రమంలో టీపీసీసీ పరిశీలకులుగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష డీసీసీ ప్రెసిడెంట్ పదవి ఎంపికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించి వారి సలహాలు, సూచనలు అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రంమంలో ఏఐసీసీ అబ్జర్వర్ ఎమ్ ఎస్ సజరిత లైటఫలాంగ్ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్ నారాయణ ఖేడ్ శాసన సభ్యులు పట్లోళ్ల సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.