జిలుకర రవికుమార్‌కు ఘన సన్మానం..
09-09-2025 12:52 AM
ముషీరాబాద్ (విజయక్రాంతి); తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలుకర రవికుమార్ ఎన్నుకున్న సందర్భంగా డాక్టర్ సింగం, కోనపురెడ్డి హరిప్రసాద్‌లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించారు.






