21-05-2025 12:00:00 AM
భద్రాచలం, మే 20(విజయ క్రాంతి) మహిళపై దురుసుగా ప్రవర్తించిన కేసులో ము ద్దాయికి ఒక సంవత్సరం జైలు శిక్ష 500 రూ పాయలు జరిమానా విధించినట్టు భద్రాచ లం జుడీషియల్ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది.
వివరాల్లోకి వెళితే డాక్టర్ ముదిగొండ రామకృష్ణ హాస్పిటల్ భ ద్రాచలం నందు గర్భిణీ స్త్రీకి సిజేరియన్ ఆ పరేషన్ నిర్వహించు సందర్భంలో ముద్దాయి ఎంన్ ఓ గుర్రం లాల్ ఖాన్ అనస్థీషి యా పేషంట్ మహిళపై అవమానకర రీతిలో ప్రవర్తించాడని భద్రాచలం పోలీస్ స్టేష న్లో ఫిర్యాదు చే శారు.
పోలీసులు కేసు నమో దు చేసి చార్జి సీటు కోర్టులో దాఖలు చేసినా రు ఆ కేసు నెంబర్ సిసి 308/2022 22 గా కేసు నడుస్తున్నది. ఆ కేసు లో మంగళవా రం జడ్జి వి శివ నాయక్ తీర్పుని ఇవ్వడం జరిగింది.