calender_icon.png 21 May, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు

20-05-2025 11:13:32 PM

కల్లూరు (విజయక్రాంతి): మండల పరిధిలో యజ్ఞనారాయణ పురం గ్రామంలో నందమూరి అభిమానుల నడుమ ఘనంగా జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. యజ్ఞనారాయణపురం గ్రామంలో  తెలుగు యువత  ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, టపాసులతో అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం నాయకులు, కార్యకర్తలు, నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ పాల్గొన్నారు.