calender_icon.png 22 July, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్థానిక ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధంగా ఉండండి

21-07-2025 01:13:59 AM

అయిజ జూలై 20. కార్యకర్తలు ప్రజలు అందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా స్థానిక ఎన్నికల కన్వినర్ రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు జ రుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీ పార్టీ తరుపున ఫోటి చేసే నాయకులను గెలుపుంచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల మండల ఇన్చార్జి సంఘాల సంజీవరెడ్డి ప ట్టణ ఉపాధ్యక్షులు లక్ష్మణ్ గౌడ్ పులికల్ రాజశేఖర్ రాజపురం జనార్ధన్ బోయ ఉసే ని హనుమంతు మరియు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.