17-07-2025 12:00:00 AM
కొత్తపల్లి, జూలై 16 (విజయ క్రాంతి): కొ త్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ-టెక్నో పాఠశాలలో 2022 -23 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు భారతదేశంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో సీట్లు సాధించారు. ఎన్.అనిరుద్ సాయి , జె. వామిక, ఐఐటి హైదరాబాద్, వి సంజితారెడ్డి, కే.వీరేంద్ర ప్రసాద్, డి.త్రిదం సాయి - ఐ ఐటి ఖరగ్పూర్, యు.హాసిని- ఐఐటి ధన్బాద్, జి.ప్రభంజన్ రెడ్డి- ఐఐటి ఇండోర్, వి.శశాంక్ రెడ్డి - ఎయిమ్స్ లో సీట్లు సాధించగా విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ బి నరేందర్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్,విద్యార్థులుపాల్గొన్నారు.