calender_icon.png 16 August, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటు బెంగాల్.. ఇటు హర్యానా

25-10-2024 12:00:00 AM

పీకేఎల్ 11వ సీజన్

హైదరబాద్: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్‌లో బెంగాల్ వారియర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగాల్ 32 యూపీ యోద్ధాస్‌పై విజయాన్ని నమోదు చేసుకుంది. బెంగాల్ తరఫున మణిందర్ 8 పాయింట్లు, సుశీల్, నితిన్ చెరో 7 పాయింట్లు సాధించారు.

యూపీ తరఫున భరత్ 13 పాయింట్లు సాధించినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇక రెండో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 37-24 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్‌పై గెలుపొందింది. నేడు పట్నాతో తమిళ్ తలైవాస్, పునేరితో బెంగళూరు తలపడనున్నాయి.