16-08-2025 04:49:54 PM
నిజాంసాగర్,(విజయక్రాంతి): నిజాంసాగర్ ప్రాజెక్టును శనివారం తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ సందర్శించారు. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ఆయన ప్రాజెక్టును పరిశీలించి ఏఈ సాకేత్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట నాయకులు మధుసూదన్, గోపాల్ రెడ్డి, హాలిక్ తదితరులు ఉన్నారు.