calender_icon.png 16 August, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ జెండాను ఆవిష్కరించారు... తీయడం మరిచారు

16-08-2025 05:07:28 PM

చేర్యాల: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని సుమిత్ర జూనియర్ కాలశాలలో జాతీయ జెండాకు అవమానం. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా చేర్యాల మండల కేంద్రంలోని సుమిత్ర జూనియర్ కళాశాలలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కళాశాల యాజమాన్యం సాయంత్రం ఐదు గంటలకు తొలగించడం మరిచారు. ఒకరోజు అయిపోయిన కూడా తీయకపోవడం శోచనీయం. జాతీయ జెండాను అవమానించిన సుమిత్ర జూనియర్ కళాశాల యాజమాన్యం పై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.