calender_icon.png 11 August, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడిబావి బస్తీలో అమ్మవారి ఓడిబియ్యంతో అన్నదానం..

11-08-2025 01:44:55 AM

ముషీరాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి):  అడికెమెట్ డివిజన్ రాంనగర్ మేడిబావి బస్తీలో అమ్మవారి ఓడిబియ్యంతో ఆదివారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నర్సింగ్ రావు, కమిటీ నాయకులు కె. కాశీనాథ్, నర్సింహా, జహంగీర్, ప్రభాకర్, అభి తదితరులు పాల్గొన్నారు.