01-08-2025 12:00:00 AM
కీసర , జులై ౩1(విజయక్రాంతి) : నాగా రం మున్సిపాలిటీ పరిధిలోని సత్యనారాయ ణ కాలనీ లోని షిరిడి సాయిబాబా , శ్రీ పో చమ్మ, శ్రీ భవాని ఆలయ 17వ వార్షిక వేడుకలు ఘనంగా జరిగాయి .
శ్రీ భవాని శంక రా స్వామి దేవస్థానం, శ్రీ రమ రహిత సత్యనారాయణ దేవాలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, అన్నం రాజు శ్రీనివాస్ లుపాల్గొని పూజలు నిర్వహించారు . కాలనీ వాసులంతా ఐక్యమత్యంతో కార్యక్రమాన్ని నిర్వహించడం అభి నందనీయం అని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.