calender_icon.png 26 January, 2026 | 9:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ గా అన్సర్ హుస్సేన్

26-01-2026 06:05:59 PM

బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రామ్ శేఖర్, రాష్ట కోఆర్డినేటర్ నిషాని రామచందర్  ఆదేశాలమేరకు సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమకం చేపట్టారు. సిర్పూర్ నియోజకవర్గ బిఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి గా ఆన్సర్ హుస్సేన్, సిర్పూర్ కగజ్ నగర్ మున్సిపల్ ఇంచార్జి గా అబ్దుల్ హకీమ్ ను నియమిస్తూ ప్రకటన జారీ చేసినట్లు తెలిపారు. కుమురంభీమ్ అసిఫాబాద్ జిల్లా బిఎస్పీ పార్టీ అధ్యక్షులు డి. తుకారం తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దొంగ్రే అరుణ్ కుమార్,ముసద్దిక్ హుస్సేన్, మసద్దిర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.