calender_icon.png 15 October, 2025 | 12:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దరఖాస్తు పెట్టుకోవాలి

15-10-2025 01:07:44 AM

శంకర్ పల్లి అక్టోబర్ 14 :పట్టణములో, మండలంలోని గ్రామాలలో, మున్సిపాలిటీ పరిధిలో బాణాశాంత్య దుకాణాలు దీపావళి సందర్భంగా పెట్టుకునేవారు తప్పనిసరిగా పోలీస్ వ్బుసైట్లో ఆన్లున్ ద్వారా దరఖాస్తు పెట్టుకోవాలని శంకర్ పల్లి సిఐ శ్రీనివాస్ గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనుమతి లేని బాణాసంచా దుకాణాలు ఉంటే వాటిని తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. బాణాసంచా దుకాణాలు పెట్టుకునే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. నీరు, ఇసుక తదితర సామాగ్రి తమ దుకాణాల పక్కన పెట్టుకోవాలని సూచించా రు. వ్బుసైట్లో దరఖాస్తు చేయించుకోవాలని ప్రకటనలో తెలిపారు.