24-10-2025 06:17:51 PM
నిర్మల్,(విజయక్రాంతి): జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మైనార్టీలకు వృత్తి నైపుణ్య ఉపాధి కోసల కోసం అరులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్ సింగ్ తెలిపారు. అభ్యర్థులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మైనార్టీ సంక్షేమ శాఖ విచ్చేస్తుందని అభ్యర్థులు వచ్చేనెల ఆరులోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.