calender_icon.png 22 January, 2026 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్

22-01-2026 12:58:02 PM

జైనూర్,(విజయక్రాంతి): డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన భాగంగా ముందస్తుగా బిఆర్ఎస్ లీడర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జైనూర్ మండలంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటన నేపథ్యంలో జైనూర్ సర్పంచ్ కొడప ప్రకాష్, జైనూర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు లాలా,నాయకులు సయ్యద్ జావీద్, సతీష్, జాటోత్ రాహుల్ తో పాటు పలువురిని అరెస్ట్ చేసి సిర్పూర్ యు పోలీస్ స్టేషన్ కి తరలించారు.