calender_icon.png 5 September, 2025 | 3:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశ్ ఉత్సవాల్లో కళా ప్రదర్శనలు

04-09-2025 12:27:10 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): ఖమ్మంలోని నాయుడుపేట ఆర్ ఆర్ టవర్స్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ బాల గణేశ్ ఉత్సవ కమిటీ స భ్యులు ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భరత నాట్య ప్రద ర్శన, కూచిపూడి, నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. భక్తి గీతాలను ఆలపించారు. కళాకారులకు ఆర్‌ఆర్ టవర్స్ నాయుడుపేటవాసు లు మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాల గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు కృపాకర్, మూర్తి, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, పుష్ప, రాణి, పిచేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.