25-10-2025 01:11:39 PM
సిడ్నీ వన్డేలో ఆస్ట్రేలియా భారత జట్టుకు 237 టార్గెట్ ఇచ్చింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కంగారులు 46.4 ఓవర్లలో 236 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లో రెన్ షా (56), మార్ష్ (41), షార్ట్ (30), హెడ్ (29) పరుగులు చేశారు. ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణా 4 వికెట్లు, సుందర్ 2 వికెట్లు, సిరాజ్, ప్రసిద్ధ్, కుల్దీప్, అక్షర్ పటేల్ తలో వికెట్ల తీసుకున్నారు.