calender_icon.png 15 September, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన

15-09-2025 05:22:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): సైబర్ నేరాల నియంత్రణపై సోన్ మండలంలోని పాత పట్ల ఉన్నత పాఠశాలలో సోన్ పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఏ ఎస్ ఐ థాయిర్ ఖాన్ సైబర్ పోలీస్ రాజు ప్రతి ఒక్కరు ఫైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నేరాలకు మోసపోయినప్పుడు వెంటనే సైబర్ కాల్ సెంటర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకన్న ఉపాధ్యాయులు పాల్గొన్నారు.