calender_icon.png 23 November, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ శిశు మందిర్ లో విద్యార్థి పోషకులకు అవగాహన కార్యక్రమం

23-11-2025 08:30:46 PM

ముకరంపుర (విజయక్రాంతి): నగరంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు సమగ్రమైన మార్గదర్శకత్వాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్, కొత్తూరి ముకుందం, గీకురు శ్రీనివాస్, ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి, కార్యదర్శి ఇంజనీర్ కోల అన్నారెడ్డి, డా. ఎలగందుల శ్రీనివాస్, పులాల శ్యామ్, తణుకు మహేష్, డాక్టర్ చక్రవర్తుల రమణాచారి, మేచినేని దేవేందర్ రావు, గట్టు శ్రీనివాస్, రాపర్తి శ్రీనివాస్, డాక్టర్ నాళ్ల సత్య విద్యాసాగర్, గోలి పూర్ణచందర్, గట్టు రాం ప్రసాద్, నడిపెల్లి దీన్ దయాల్ రావు, అప్పిడి వకులాదేవి, తదితరులు పాల్గొన్నారు.