calender_icon.png 13 September, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపార సముదాయానికి బల్దియా జరిమానా

13-09-2025 02:40:46 AM

తూప్రాన్, సెప్టెంబర్ 12 :తూప్రాన్ పురపాలక సంఘ పరిధి మోర్ సూపర్ మార్కెట్ ముందు ఉన్న చెట్టు కొమ్మలను మున్సిపాలిటీ అనుమతి లేకుండా నరికి వేసినందున మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి ఆదేశాల మేరకు వ్యాపార సముదాయానికి రూ.5 వే ల జరిమానా విధించడం జరిగింది.

ఈ సం దర్భంగా ఎవరైనా సరే మున్సిపల్ కు సం బంధించిన చెట్లను గాని, మొక్కలను గాని నరికివేసినా, తీసివేసిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ శాఖ దుర్గయ్య, ఎన్విరాన్మెం ట్ మధులు ఉన్నారు.