calender_icon.png 13 September, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేజీబీవీ పాఠశాలను పరిశీలించిన జడ్పీ సీఈవో

13-09-2025 02:38:51 AM

చేగుంట, సెప్టెంబర్ 12 : మాసాయిపేటకు మంజూరైన కేజీబీవీ పాఠశాలను మా ర్చడానికి చేగుంట మండలంలోని చందాయిపేట పాత పాఠశాల భవనాన్ని మెదక్ జిల్లా జడ్పీ సీఈవో ఎల్లయ్య శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ పాఠశాలలో రూములు పరిశీలించమని ఎంపీడీఓ, ఏఈని ఆదేశించారు.

పా ఠశాలలోని బాత్రూం ఏర్పాటు చేస్తే అవి అందుబాటులోకి వస్తాయని వారన్నారు. ఈ కార్యక్రమంలో చేగుంట ఎంపీడీవో చి న్నారెడ్డి, మండల ఎంఈఓ నీరజ, ప్రధానోపాధ్యాయులు శ్రీకిషన్, ఉపాధ్యాయులు విఠల్ రెడ్డి, పంచాయతీ సెక్రెటరీ కృష్ణ, గ్రా మస్తులు పబ్బ నాగేష్ గుప్తా, అవుబోతు నాగరాజు, రాజయ్యపాల్గొన్నారు.