calender_icon.png 22 September, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ సంబురాలు

22-09-2025 01:36:37 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, సెప్టెంబర్21(విజయక్రాంతి): పూలను పూజించే బతుకమ్మ సంబురాలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దేవుళ్ళను పూలతో పూజిస్తే ఆ పూలనే దేవతగా బావిం చి పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ రాష్ర్టంలో ఉంది. మొదటి రోజు ఎంగిలిపూ ల బతుకమ్మ వేడుకలను జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని గ్రామాల్లో  మహిళలు బతుకమ్మను భక్తిశ్రద్ధలతో పేర్చి  సంబరాలు చేసుకున్నారు.