20-09-2025 12:00:00 AM
భద్రాచలం, సెప్టెంబర్ 19, (విజయక్రాంతి) ః భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం కన్వినర్ డాక్టర్ రాఘసుమ ఆధ్వర్యంలో కళాశాల ప్రాంగణoలో ఎర్పాటు చెసిన ముంధస్తు సంబురాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. బతుకమ్మ సంబు రాలకు ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే.జాన్ మిల్టన్ హాజరు అ య్యారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మట్లాడారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీమతి హవిలా, డా.కపిలభారతి, డా.నాగసమీర, హిమజ, డా.సు మలత ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీమతి రేవతి, శరణ్య భవానీ, కల్పన, పూర్ణిమ, కృష్ణవేణి, ఊర్వశి, కృష్ణవేణి, జ్యోతి, మధులత పాల్గొన్నారు.
అంకంపాలెం ఆశ్రమ స్కూల్‌లో..
దమ్మపేట మండలం అంకంపాలెం గిరిజన ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ పండుగ నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారద నాయకత్వం లో ఉపాధ్యాయులు, విద్యార్థులు అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా బతకమ్మ పండగ ప్రాముఖ్యతను భావితరాల కు తెలియ జేయాలన్నదే ప్రధాన ఉద్దేశం అన్నారు.