calender_icon.png 20 September, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్సాహభరితంగా బతుకమ్మ వేడుకలు

20-09-2025 03:51:53 PM

పాఠశాలల్లో సంబరాలు

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో శనివారం బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినిలు ఆకర్షణీయమైన దుస్తులను ధరించి రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలను పేర్చి సాంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. బతుకమ్మ ఆటపాటలతో విద్యార్థినిలు ఎంతో ఉత్సాహాన్ని కనబరిచారు.