16-05-2025 03:11:29 PM
మహదేవపూర్,(విజయ క్రాంతి): సరస్వతి పుష్కరాల్లో రెండవ రోజైన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటారని తెలిపారు. భట్టి విక్రమార్క ఈరోజు మధ్యాహ్నం బయల్దేరి సాయంత్రం ఐదు గంటల వరకు బై రోడ్డు ద్వారా కాలేశ్వరం చేరుకుంటారని, చేరుకొని పుష్కర స్నానం ఆచరించిన అనంతరం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శించుకొని అనంతరం కాశీ పండితులచే నిర్వహిస్తున్న హారతి కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.