calender_icon.png 7 September, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ భారతి సమస్యలు పరిష్కరించాలి

04-09-2025 12:40:22 AM

ఇటిక్యాల, సెప్టెంబర్ 3: భూ భారతి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఎర్రవల్లి మండలంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.

భూ భారతి రిజిస్ట్రేషన్ ల ప్రక్రియను ప రిశీ లిస్తూ అందుకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జి ల్లా కలెక్టర్ మాట్లాడుతూ,భూ సమస్యల దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు.భూ భా రతి పోర్టల్ లో డేటా ఎంట్రీ పనులను వేగంగా,ఖచ్చితంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నరేష్,రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.