calender_icon.png 2 August, 2025 | 8:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సైకిల్స్ పంపిణీ

02-08-2025 06:16:53 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలం రాస్పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బెల్లంపల్లి లయన్స్ క్లబ్(Bellampalli Lions Club) ఆధ్వర్యంలో శనివారం గ్రామీణ ప్రాంతాల నుండి రాస్పల్లి పాఠశాలకు వస్తున్న బాలికలకు సైకిలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ కుమారస్వామి, లయన్స్ క్లబ్ కొత్తపేట ఉపాధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, లయన్స్ క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షులు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, సమాజ సేవకుడు సిద్దు దహెగాం, పుల్ల శ్రీకాంత్, ఇనుముల ఉమాకాంత్ తదితరులు పాల్గొన్నారు.