13-07-2025 06:22:47 PM
బంగారు మైసమ్మ ఆలయంలో వైభవంగా బోనాల వేడుకలు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కన్నాల బంగారు మైసమ్మ ఆలయంలో ఆదివారం బోనాల పండుగ వేడుకలు వైభవంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) బోనాల వేడుకల్లో పాల్గొని బోనం ఎత్తుకున్నారు. బోనాల వేడుకల్లో మహిళలు పెద్దఎత్తున, మాజీ చైర్మన్ సూరిబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండి ప్రభాకర్ పాల్గొన్నారు.